-
-
Home » Sports » Cricket News » t20 world cup 2026 final live updates india vs new zealand srav
-
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Mar 08 , 2026 | 06:24 PM
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Live News & Updates
-
Mar 08, 2026 22:46 IST
IND Vs NZ FINAL: మూడోసారి ప్రపంచ కప్ విజేతగా భారత్
టీ20 ప్రపంచ కప్‌ను మూడోసారి కైవసం చేసుకున్న భారత్
ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం
256 పరుగుల ఛేదనలో 159కే కివీస్ ఆలౌట్
బుమ్రాకు 4, అక్షర్‌కు 3 వికెట్లు
-
Mar 08, 2026 22:44 IST
IND Vs NZ FINAL: అభిషేక్‌కు వికెట్.. కివీస్ ఆలౌట్
అభిషేక్ శర్మ వేసిన 19వ ఓవర్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి డఫీ(3) ఔట్
-
Mar 08, 2026 22:38 IST
IND Vs NZ FINAL: శాంట్నర్ ఔట్
బుమ్రా వేసిన 17.3వ ఓవర్లో శాంట్నర్(43) క్లీన్ బౌల్డ్
152 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయిన కివీస్
బుమ్రాకు నాలుగు వికెట్ల హాల్
-
Mar 08, 2026 22:28 IST
IND Vs NZ FINAL: మరో వికెట్ డౌన్..
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బుమ్రా
15.4వ ఓవర్లో హెన్రీ(0) క్లీన్ బౌల్డ్
ఈ మ్యాచ్‌లో బుమ్రాకు ఇది మూడో వికెట్
141 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయిన కివీస్
క్రీజులోకి ఫెర్గుసన్
-
Mar 08, 2026 22:27 IST
IND Vs NZ FINAL: కివీస్ ఏడో వికెట్ డౌన్.. నీషమ్ ఔట్
బుమ్రా వేసిన 15.3 ఓవర్లో నీషమ్(8) క్లీన్ బౌల్డ్
141 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కివీస్
-
Mar 08, 2026 22:25 IST
IND Vs NZ FINAL: తడబడుతున్న కివీస్ బ్యాటర్లు
అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు
క్రీజులో శాంట్నర్(35*), నీషమ్(8*)
15 ఓవర్లకు కివీస్ స్కోర్ 139/6
-
Mar 08, 2026 22:17 IST
IND Vs NZ FINAL: కట్టుదిట్టమైన బౌలింగ్
హార్దిక్ పాండ్య వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 6
క్రీజులో శాంట్నర్(34*), నీషమ్(6*)
14 ఓవర్లకు టీమిండియా స్కోర్ 134/6
కివీస్ విజయానికి 36 బంతుల్లో 122 పరుగులు అవసరం
-
Mar 08, 2026 22:08 IST
IND Vs NZ FINAL: కివీస్ ఆరో వికెట్ డౌన్.. మిచెల్ ఔట్
అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చిన మిచెల్(17)
అక్షర్ పటేల్‌కు ఇది మూడో వికెట్
124 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కివీస్
-
Mar 08, 2026 22:06 IST
IND Vs NZ FINAL: శాంట్నర్ దూకుడు
వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో వచ్చిన పరుగులు 16
వరుసగా రెండు సిక్సర్ల బాదిన శాంట్నర్(26*)
మరో ఎండ్‌లో మిచెల్(17*)
12 ఓవర్లకు కివీస్ స్కోర్ 119/5
-
Mar 08, 2026 22:02 IST
IND Vs NZ FINAL: మిచెల్ దూకుడు
అర్ష్‌దీప్ సింగ్ వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 15
వరుసగా రెండు సిక్సర్లు బాదిన మిచెల్(15*)
మరో ఎండ్‌లో శాంట్నర్(12*)
ఐదో బంతికి అనవసరపు త్రో విసిరిన అర్ష్‌దీప్ సింగ్
తృటిలో గాయం నుంచి తప్పించుకున్న మిచెల్
మిచెల్‌కు సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్
దీంతో సద్దుమణిగిన గొడవ
11 ఓవర్లకు కివీస్ స్కోర్ 103/5
-
Mar 08, 2026 21:54 IST
IND Vs NZ FINAL: 10 ఓవర్లు పూర్తి.. కివీస్ స్కోర్ 88/5
హార్దిక్ వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 5
క్రీజులో శాంట్నర్(11*), మిచెల్(2*)
కివీస్ విజయానికి 60 బంతుల్లో 168 పరుగులు అవసరం
-
Mar 08, 2026 21:47 IST
IND Vs NZ FINAL: ఐదో వికెట్ కోల్పోయిన్ న్యూజిలాండ్..
వరుణ్ చక్రవర్తి వేసిన 9వ ఓవర్ తొలి బంతికే సీఫెర్ట్(52) ఔట్
సూపర్ క్యాచ్ పట్టిన ఇషాన్ కిషన్
వరుణ్ వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 1
క్రీజులో మిచెల్(1*), శాంట్నర్(7*)
9 ఓవర్లకు కివీస్ స్కోర్ 83/5
-
Mar 08, 2026 21:44 IST
IND Vs NZ FINAL: కష్టాల్లో కివీస్ .. 70/4
చాప్‌మన్‌ను బౌల్డ్ చేసిన హార్ధిక్ పాండ్య
పాండ్ వేసిన బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను తాకడంతో పెవిలియన్ చేరిన చాప్ మన్
దీంతో 70 ప రుగుల వద్ద నాలుగో వికెట్ ను కోల్పోయిన కివీస్
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన డారిల్ మిచెల్
-
Mar 08, 2026 21:40 IST
IND Vs NZ FINAL: సీఫెర్ట్ అర్ధ సెంచరీ
23 బంతుల్లోఅర్ధ సెంచరీ చేసిన సీఫెర్ట్
కివీస్ విజయం కోసం పోరాడుతున్న సీఫెర్ట్
7 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోర్ 68/3
-
Mar 08, 2026 21:36 IST
IND Vs NZ FINAL: పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ స్కోర్ 52/3
ప్రస్తుతం క్రీజ్‌లో సీఫెర్ట్(31*), మార్క్ చాప్‌మన్(1*)
పవర్ ప్లేలో అక్షర్ పటేల్ 2, బుమ్రా ఒక వికెట్ సాధించారు.
-
Mar 08, 2026 21:30 IST
IND Vs NZ FINAL: మూడో వికెట్ కోల్పోయిన్ న్యూజిలాండ్
గ్లెన్ ఫిలిప్స్(5)ను బౌల్డ్ చేసిన అక్షర్ పటేల్
47 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కివీస్
ప్రస్తుతం క్రీజ్‌లో సీఫెర్ట్(31*), మార్క్ చాప్‌మన్
5 ఓవర్లకు కివీస్ స్కోర్ 47/3
-
Mar 08, 2026 21:21 IST
IND Vs NZ FINAL: కివీస్‌కు షాక్.. రెండో వికెట్ డౌన్
బుమ్రా వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర(1) ఔట్
ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చిన రచిన్
32 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్ డౌన్
-
Mar 08, 2026 21:17 IST
IND Vs NZ FINAL: డేంజరస్ బ్యాటర్ ఔట్
అక్షర్ పటేల్‌కే తొలి వికెట్
2.4వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చిన డేంజరస్ బ్యాటర్ అలెన్(9)
31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
-
Mar 08, 2026 21:15 IST
IND Vs NZ FINAL: సీఫర్ట్ విధ్వంసం
హార్దిక్ వేసిన రెండో ఓవర్లో వచ్చిన పరుగులు 21
రెండో సిక్సర్లు, ఫోర్లు బాదిన సీఫర్ట్(20*)
మరో ఎండ్‌లో అలెన్(4*)
2 ఓవర్లకు కివీస్ స్కోర్ 25/0
-
Mar 08, 2026 21:10 IST
IND Vs NZ FINAL: అలెన్‌కు లైఫ్
అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 4
ఐదో బంతికి అలెన్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేసిన దూబె
దీంతో అలెన్‌కు లైఫ్
క్రీజులో అలెన్(3*), సీఫర్ట్(0)
తొలి ఓవర్ ముగిసేవరకు కివీస్ స్కోర్ 4/0
-
Mar 08, 2026 21:05 IST
IND Vs NZ FINAL: ఛేదనకు దిగిన కివీస్
క్రీజులోకి సీఫర్ట్, ఫిన్ అలెన్
తొలి ఓవర్ వేస్తోన్న అర్ష్‌దీప్ సింగ్
-
Mar 08, 2026 20:46 IST
IND Vs NZ FINAL: కివీస్ టార్గెట్ 256
విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు
హాఫ్ సెంచరీలతో చెలరేగిన సంజు(89), అభిషేక్ శర్మ(52), ఇషాన్(54)
ఆఖర్లో మెరిపించిన దూబె(26*; 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)
మరోసారి సూర్య(0) విఫలం
20 ఓవర్లకు టీమిండియా స్కోర్ 255/5
న్యూజిలాండ్ విజయ లక్ష్యం 256 పరుగులు
-
Mar 08, 2026 20:44 IST
IND Vs NZ FINAL: 4,6,6,4,0,4.. దూబె విధ్వంసం
నీషమ్ వేసిన ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 24
మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన దూబె(26*)
-
Mar 08, 2026 20:33 IST
IND Vs NZ FINAL: హార్దిక్ ఔట్
హెన్రీ వేసిన 18.2వ ఓవర్లో హార్దిక్ పాండ్య(18) ఔట్
సిక్సర్ బాది తర్వాతి బంతికే శాంట్నర్‌కి క్యాచ్ ఇచ్చిన హార్దిక్
226 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
-
Mar 08, 2026 20:32 IST
IND Vs NZ FINAL: హార్దిక్ దూకుడు
నీషమ్ వేసిన 18వ ఓవర్లో వచ్చిన పరుగులు 9
ఐదో బంతికి బౌండరీ బాదిన హార్దిక్ పాండ్య(12*)
మరో ఎండ్‌లో తిలక్ వర్మ(5*)
18 ఓవర్లకు టీమిండియా స్కోర్ 220/4
-
Mar 08, 2026 20:26 IST
IND Vs NZ FINAL: నిలకడగా ఆడుతున్న భారత బ్యాటర్లు
డఫీ వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 7
క్రీజులో హార్దిక్ పాండ్య(4*), తిలక్ వర్మ(4*)
17 ఓవర్లకు టీమిండియా స్కోర్ 211/4
-
Mar 08, 2026 20:22 IST
IND Vs NZ FINAL: అలా వచ్చి ఇలా వెళ్లిన సూర్య
ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన నీషమ్
16వ ఓవర్ ఐదో బంతికి చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చిన ఇషాన్(54*)
ఎదుర్కొన్న తొలి బంతికే సూర్య(0) డకౌట్
నీషమ్ వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 1
16 ఓవర్లకు టీమిండియా స్కోర్ 204/4
-
Mar 08, 2026 20:19 IST
IND Vs NZ FINAL: టీమిండియా మరో వికెట్ డౌన్..
ఇషాన్ కిషన్(54) ఔట్
-
Mar 08, 2026 20:15 IST
IND Vs NZ FINAL: తృటిలో సెంచరీ మిస్.. సంజు ఔట్
నీషమ్ బౌలింగ్‌లో కోంచికి క్యాచ్ ఇచ్చిన శాంసన్(89)
వరుసగా మూడో సారి సంజు సెంచరీ మిస్
203 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
క్రీజులోకి హార్దిక్ పాండ్య
-
Mar 08, 2026 20:12 IST
IND Vs NZ FINAL: ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ
23 బంతుల్లోనే ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ
-
Mar 08, 2026 20:08 IST
IND Vs NZ FINAL: సంజు వీరబాదుడు.. హ్యాట్రిక్ సిక్సర్లు
రచిన్ రవీంద్ర వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 20
ఆఖరి మూడు బంతులకు సిక్సర్లు బాదిన సంజు(88*)
మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్(43*)
14 ఓవర్లకు టీమిండియా స్కోర్ 191/1
-
Mar 08, 2026 20:04 IST
IND Vs NZ FINAL: హాఫ్ సెంచరీ దిశగా ఇషాన్ కిషన్
హెన్రీ వేసిన 13వ ఓవర్లో వచ్చిన పరుగులు 10
రెండో బంతికి భారీ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్(42*)
మరో ఎండ్‌లో సంజు(69*)
13 ఓవర్లకు టీమిండియా స్కోర్ 171/1
-
Mar 08, 2026 20:00 IST
IND Vs NZ FINAL: విధ్వంసం సృష్టిస్తోన్న బ్యాటర్లు
ఫెర్గుసన్ వేసిన 12వ ఓవర్లో వచ్చిన పరుగులు 24 పరుగులు
ఈ ఓవర్లో రెండు సిక్సర్లు, బౌండరీ బాదిన సంజు(67*)
మరో ఎండ్‌లో భారీ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్(34*)
12 ఓవర్లకు టీమిండియా స్కోర్ 161/1
-
Mar 08, 2026 19:56 IST
IND Vs NZ FINAL: సంజు హాఫ్ సెంచరీ
33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజు(50*)
మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్(27*)
శాంట్నర్ వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 10
11 ఓవర్లకు టీమిండియా స్కోర్ 137/1
-
Mar 08, 2026 19:52 IST
IND Vs NZ FINAL: హాఫ్ సెంచరీకి చేరువలో సంజు
నీషమ్ వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 12
చెరో బౌండరీ బాదిన సంజు(48*), ఇషాన్(19*)
పది ఓవర్లకు టీమిండియా స్కోర్ 127/1
-
Mar 08, 2026 19:47 IST
IND Vs NZ FINAL: కట్టుదిట్టమైన బౌలింగ్
శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో వచ్చిన పరుగులు 5
క్రీజులో శాంసన్(41*), ఇషాన్ కిషన్(14*)
9 ఓవర్లకు టీమిండియా స్కోర్ 115/1
-
Mar 08, 2026 19:44 IST
IND Vs NZ FINAL: వంద పరుగులు పూర్తి
రచిన్ వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 12
ఆఖరి రెండు బంతులను బౌండరీకి పంపిన ఇషాన్(12*)
8 ఓవర్లకు టీమిండియా స్కోర్ 110/1
-
Mar 08, 2026 19:40 IST
IND Vs NZ FINAL: ప్చ్.. అభిషేక్ శర్మ ఔట్
రచిన్ రవీంద్రకే తొలి వికెట్
8వ ఓవర్ తొలి బంతికి సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చిన అభిషేక్ శర్మ(52)
98 పరుగుల భాగస్వామ్యానికి తెరదించిన రచిన్
-
Mar 08, 2026 19:39 IST
IND Vs NZ FINAL: ఆచితూచి ఆడుతున్న బ్యాటర్లు
ఏడో ఓవర్ వేసిన కెప్టెన్ శాంట్నర్
ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 6
నాలుగో బంతికి బౌండరీ బాదిన సంజు(38*)
మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ(52*)
7 ఓవర్లకు టీమిండియా స్కోర్ 98/0
-
Mar 08, 2026 19:32 IST
IND Vs NZ FINAL: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
కేవలం 18 బంతుల్లోనే 51 పరుగులు చేసిన అభిషేక్ శర్మ
ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభి(51*)
తొలి మూడు బంతుల్లో 4,6,4 బాది అభిషేక్
మరో ఎండ్‌లో సంజు శాంసన్(33*)
పవర్ ప్లే పూర్తి.. టీమిండియా స్కోర్ 92/0
-
Mar 08, 2026 19:28 IST
IND Vs NZ FINAL: తీవ్ర ఒత్తిడిలో కివీస్ బౌలర్లు
ఐదో ఓవర్ వేసిన హెన్రీ
ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 21
4 వైడ్లు వేసిన హెన్రీ
మూడో బంతికి భారీ సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ(31*)
ఆఖరి బంతికి సిక్సర్ బాదిన సంజు శాంసన్(33*)
5 ఓవర్లకు టీమిండియా స్కోర్ 72/0
-
Mar 08, 2026 19:21 IST
IND Vs NZ FINAL: చెలరేగుతున్న భారత బ్యాటర్లు
ఫెర్గుసన్ వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 24
మూడు వైడ్లు వేసిన ఫెర్గుసన్
తొలి రెండు బంతుల్లో బౌండరీ, సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ(23*)
సిక్సర్, బౌండరీ బాదిన సంజు(24*)
4 ఓవర్లకు టీమిండియా స్కోర్ 51/0
-
Mar 08, 2026 19:15 IST
IND Vs NZ FINAL: వరుసగా రెండు ఫోర్లు బాదిన అభిషేక్
డఫీ వేసిన మూడో ఓవర్లో వచ్చిన పరుగులు 15
వరుసగా రెండు బౌండరీలు బాదిన అభిషేక్ శర్మ(12*)
ఆఖరి బంతిని బౌండరీకి పంపిన సంజు(14*)
3 ఓవర్లకు టీమిండియా స్కోర్ 27/0
-
Mar 08, 2026 19:10 IST
IND Vs NZ FINAL: తడబడుతున్న అభిషేక్ శర్మ
రెండో ఓవర్ వేసిన గ్లెన్ ఫిలిప్స్
ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 5
క్రీజులో సంజు(9*), అభిషేక్ శర్మ(3*)
2 ఓవర్లకు టీమిండియా స్కోర్ 12/0
-
Mar 08, 2026 19:06 IST
IND Vs NZ FINAL: సంజు దూకుడు
హెన్రీ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 7
ఐదో బంతికి సిక్సర్ బాదిన సంజు(7)
మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ(0)
తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వని హెన్రీ
తొలి ఓవర్‌కు టీమిండియా స్కోర్ 7/0
-
Mar 08, 2026 19:01 IST
IND Vs NZ FINAL: మ్యాచ్ ప్రారంభం
క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్
తొలి ఓవర్ వేస్తోన్న హెన్రీ
-
Mar 08, 2026 18:56 IST
IND Vs NZ FINAL: ప్రపంచ కప్‌ను తీసుకొచ్చిన ధోనీ, రోహిత్
మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ప్రపంచ కప్
కప్‌ను తీసుకొచ్చిన విన్నింగ్ కెప్టెన్లు ధోనీ, రోహిత్ శర్మ
-
Mar 08, 2026 18:43 IST
IND Vs NZ FINAL: భారత తుది జట్టు
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా
-
Mar 08, 2026 18:41 IST
IND Vs NZ FINAL: న్యూజిలాండ్ తుది జట్టు
టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మాన్, డారిల్ మిచెల్, జేమ్స్ నిషమ్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), హెన్రీ, ఫెర్గుసన్, డఫీ
-
Mar 08, 2026 18:40 IST
IND Vs NZ FINAL: న్యూజిలాండ్ జట్టులో ఒక్క మార్పు
తుది జట్టులో ఒక్క మార్పుతో బరిలోకి దిగనున్న కివీస్
మెక్‌కోంచి స్థానంలో డఫీకి ఛాన్స్
-
Mar 08, 2026 18:35 IST
IND Vs NZ FINAL: టాస్ నెగ్గిన కివీస్
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరు
టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్
-
Mar 08, 2026 18:32 IST
IND Vs NZ FINAL: ఘనంగా ముగింపు ఉత్సవాలు
ఘనంగా టీ20 ప్రపంచ కప్ ముగింపు ఉత్సవాలు
తమ ప్రదర్శనలతో అలరించిన పాప్ సింగర్ రికీ మార్టిన్, ఫల్గుణి పాఠక్, సుఖ్‌బీర్
-
Mar 08, 2026 18:24 IST
IND Vs NZ FINAL: కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం
కాసేపట్లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టాస్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
ఇప్పటికే మైదానంలో భారత్, కివీస్ ప్లేయర్స్
మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీగా తరలి వచ్చిన ప్రేక్షకులు