సఫారీల చేతిలో బంగ్లా చిత్తు
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:10 AM
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
జొహాన్నెస్‌బర్గ్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్నర్ హార్మర్ (6/51) చెలరేగడంతో.. ఆటకు ఐదో, ఆఖరి రోజైన గురువారం బంగ్లా 168 రన్స్‌కు ఆలౌటైంది. ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 12/1 స్కోరు చేసి గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 400, దక్షిణాఫ్రికా 557 రన్స్ చేశాయి.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5
టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..