Share News

యునిసెఫ్‌ ఇండియా సలహాదారుగా మంధాన

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:11 AM

ఇటీవలే భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది.

యునిసెఫ్‌ ఇండియా సలహాదారుగా మంధాన
Smriti Mandhana

న్యూఢిల్లీ: ఇటీవలే భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్టార్‌ ఓపెనర్‌ను యునిసెఫ్‌ ఇండియా సెలెబ్రిటీ సలహాదారుగా నియమించారు. బాలికలకు సమాన హక్కులతో పాటు వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, క్రీడల్లో సరైన అవకాశాల కోసం యునిసె్‌ఫతో కలిసి మంధాన పనిచేయనుంది.


ఇవి కూడా చదవండి:

అనికేత్‌ ‘పాంచ్‌’
ఉదయ్‌వీర్‌కు స్వర్ణం

Updated Date - Oct 12 , 2026 | 02:11 AM