ఉదయ్‌వీర్‌కు స్వర్ణం
ABN , Publish Date - Oct 12 , 2026 | 02:07 AM
ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ ఉదయ్‌వీర్ సిద్ధూ స్వర్ణం గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఉదయ్‌వీర్ 240.6 పాయింట్లతో టాప్‌లో నిలిచి పసిడిని సొంతం చేసుకొన్నాడు.
షూటింగ్ ప్రపంచకప్
కైరో: ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ ఉదయ్‌వీర్ సిద్ధూ స్వర్ణం గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఉదయ్‌వీర్ 240.6 పాయింట్లతో టాప్‌లో నిలిచి పసిడిని సొంతం చేసుకొన్నాడు. జర్మన్ షూటర్ క్రిస్టియన్ రిట్జ్ రజతం, ఇటలీ ఆటగాడు పాలో మొన్నా కాంస్యం దక్కించుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
అనికేత్ ‘పాంచ్’
కివీస్ జట్టులో రచిన్