Share News

విరాట్‌లో నన్ను చూసుకున్నా..: కేన్‌ విలియమ్సన్‌

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:49 AM

విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అండర్‌-19 స్థాయి నుంచే సన్నిహితులు. అందుకే...

విరాట్‌లో నన్ను చూసుకున్నా..: కేన్‌ విలియమ్సన్‌

వెల్లింగ్టన్‌: విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అండర్‌-19 స్థాయి నుంచే సన్నిహితులు. అందుకే తన రిటైర్మెంట్‌కు ముందు రోజు విరాట్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు కేన్‌ తెలిపాడు. ‘కోహ్లీతో ఆ రోజు చక్కటి సంభాషణ జరిగింది. చాలాకాలంగా ఆటలో మాకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాం. అతడితో మాట్లాడుతుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టనిపించింది’ అని కేన్‌ అన్నాడు. 2008 అండర్‌-19 వరల్డ్‌క్‌పలో తమ జట్లకు విరాట్‌, కేన్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి:

దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన

ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్

Updated Date - Nov 10 , 2026 | 05:49 AM