Share News

భారత్‌ ‘ఎ’ తరఫున బుమ్రా, పంత్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:45 AM

భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టుతో జరిగే మూడో అనధికార టెస్టులో...

 భారత్‌ ‘ఎ’ తరఫున బుమ్రా, పంత్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టుతో జరిగే మూడో అనధికార టెస్టులో ఆడే అవకాశం ఉంది. వచ్చే నెల 7 నుంచి లింకన్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ) శిబిరంలో ఉన్నారు. ఆసియాగేమ్స్‌లో ఆడి న బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. పంత్‌ గత నెలలో జరిగిన ఇరానీ కప్‌లో గాయపడ్డాడు. ఈ ఇద్దరూ కివీ్‌సతో జరిగే టెస్టు సిరీ్‌సలో జట్టు సభ్యులు కావడంతో ప్రాక్టీస్‌ కోసం భారత్‌ ‘ఎ’ తరఫున ఆడనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 05:45 AM