Share News

సన్‌రైజర్స్‌కు ఖలీల్‌.. చెన్నైకి లివింగ్‌స్టోన్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:48 AM

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫ్రాంచైజీల మధ్య నలుగురు ఆటగాళ్ల ...

సన్‌రైజర్స్‌కు ఖలీల్‌.. చెన్నైకి లివింగ్‌స్టోన్‌

చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫ్రాంచైజీల మధ్య నలుగురు ఆటగాళ్ల మార్పిడి జరిగింది. వచ్చే సీజన్‌ నుంచి చెన్నై పేసర్లు ఖలీల్‌ అహ్మద్‌, నాథన్‌ ఎలిస్‌ రైజర్స్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. అలాగే లివింగ్‌స్టోన్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌ సీఎ్‌సకే శిబిరంలో చేరారు. ఈ ట్రేడింగ్‌ను బీసీసీఐ గురువారం దృవీకరించింది. ఖలీల్‌ (రూ.4.8 కోట్లు), ఎలిస్‌ (రూ.2 కోట్లు)లను వారి పాత ధరలకే ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకోగా.. చెన్నై మాత్రం లివింగ్‌స్టోన్‌ ధరను రూ.13 కోట్ల నుంచి రూ.6 కోట్లకు తగ్గించింది. ఎడ్వర్డ్స్‌ రూ.3 కోట్ల ధరలో మార్పు లేదు.

ఈ వార్తలు కూడా చదవండి

లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..

పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్‌

Updated Date - Nov 06 , 2026 | 06:48 AM