Share News

డిసెంబరు 16న గోవాలో ఐపీఎల్‌ వేలం

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:10 AM

వరుసగా మూడు సీజన్లు విదేశీ గడ్డపై నిర్వహించిన ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం ఈసారి స్వదేశంలో జరగనుంది. ఈ డిసెంబరు 16న...

డిసెంబరు 16న గోవాలో ఐపీఎల్‌ వేలం

న్యూఢిల్లీ: వరుసగా మూడు సీజన్లు విదేశీ గడ్డపై నిర్వహించిన ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం ఈసారి స్వదేశంలో జరగనుంది. ఈ డిసెంబరు 16న జరిగే ఈ వేలానికి గోవా వేదిక కానుంది. ఈ మేరకు పది జట్ల యాజమాన్యాలకు బీసీసీఐ సమాచారమిచ్చినట్టు ఐపీఎల్‌ అధికారి ఒకరు వెల్లడించారు. గత మూడు ఎడిషన్ల వేలం దుబాయ్‌, జెద్దా, అబుధాబిలో నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

Updated Date - Oct 18 , 2026 | 05:10 AM