భారత్ లక్ష్యం..క్లీన్‌స్వీప్
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:25 AM
బ్యాటింగ్ విభాగం గాడినపడడంతో..స్మృతి మంధాన కెప్టెన్సీలోని టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది....
రా. 7 గం.నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నేడు జింబాబ్వేతో మూడో టీ20
రాయ్‌పూర్: బ్యాటింగ్ విభాగం గాడినపడడంతో..స్మృతి మంధాన కెప్టెన్సీలోని టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. మంగళవారం ఇక్కడ జరిగే మూడో, ఆఖరి టీ20లో జింబాబ్వేతో తలపడనుంది. జింబాబ్వేతో సిరీస్ ద్వారా మంధాన పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు చేపట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ సిరీ్‌సలో 2-0 ఆధిక్యంతో నిలిచింది. ఆఖరి మ్యాచ్‌లోనూ స్మృతి, షఫాలీ అదే జోరు కనబరిస్తే క్లీన్‌స్వీ్‌ప కష్టం కాబోదు. మరోవైపు జింబాబ్వే జట్టు గత నెలలో వెస్టిండీస్‌పై చారిత్రక వన్డే మ్యాచ్ నెగ్గిన ఆత్మవిశ్వాసంతో భారత పర్యటనకు వచ్చింది.
Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే