ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:16 AM
పాకిస్థాన్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం ద క్కింది. టోర్నీ నుంచి ఈపాటికే అవుటైన ఇంగ్లండ్...
లాహోర్: పాకిస్థాన్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం ద క్కింది. టోర్నీ నుంచి ఈపాటికే అవుటైన ఇంగ్లండ్.. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 55రన్స్‌తో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 386/5 స్కోరు చేసింది. డకెట్ (167) శత కం సాధించాడు. ఛేదనలో లంక 331 పరుగులకే ఆలౌటైంది. పవన్ రత్నాయగె (118) సెంచరీ చేశాడు.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు