బంగ్లాపై విండీస్ విజయం
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:37 AM
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ 8 వికెట్లతో నెగ్గింది. 170 పరుగుల ఛేదన కోసం నాలుగో రోజు శనివారం...
ఢాకా: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ 8 వికెట్లతో నెగ్గింది. 170 పరుగుల ఛేదన కోసం నాలుగో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 2 వికెట్లకు అన్నే పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (81 నాటౌట్), క్యాంప్‌బెల్ (49), హాడ్జ్ (31 నాటౌట్) రాణించారు. అంతకుముందు బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 142 రన్స్‌కే కుప్పకూలింది. నయీమ్ హసన్ (52) మాత్రమే రాణించాడు. చేజ్ 5, వారికన్ 4 వికెట్లు తీశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 272, విండీస్ 245 రన్స్ చేశాయి.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!