బంగ్లా 272 ఆలౌట్.. విండీస్‌తో తొలి టెస్టు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:03 AM
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 272 రన్స్‌కు ఆలౌటైంది....
మిర్పూర్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 272 రన్స్‌కు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 213/3తో రెండో రోజు గురువారం ఆట కొ నసాగించిన బంగ్లా జట్టును వారికన్ (5/53) దెబ్బతీశా డు. క్రితం రోజు 99 పరుగులతో ఉన్న షాద్‌మన్ ఇస్లామ్ శతకం (105) సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆట చివరికి 4వికెట్లకు 134 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
కులం, మతం, డబ్బుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు: వెంకయ్య నాయుడు..