Share News

ముంబై చీఫ్‌ కోచ్‌గా వైదొలిగిన జయవర్దనె

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:07 AM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి నుంచి మహేల జయవర్దనె వైదొలిగాడు. ఈ మేరకు...

ముంబై చీఫ్‌ కోచ్‌గా వైదొలిగిన జయవర్దనె

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి నుంచి మహేల జయవర్దనె వైదొలిగాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ పేసర్‌ చమిందా వాస్‌ నియమితుడయ్యాడు.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

Updated Date - Oct 18 , 2026 | 05:07 AM