Share News

అర్ష్‌దీప్‌.. 19 స్థానాలు జంప్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:13 AM

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో ఏకంగా...

అర్ష్‌దీప్‌.. 19 స్థానాలు జంప్‌

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో ఏకంగా 12 స్థానాలు మెరుగయ్యాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకుల్లో బౌలింగ్‌ విభాగంలో అక్షర్‌ పటేల్‌తో కలిసి అర్ష్‌దీప్‌ 19వ స్థానం దక్కించుకున్నాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో కేవలం ఒక మ్యాచే ఆడిన స్పిన్నర్‌ కుల్దీప్‌ 8 ర్యాంకులు దిగజారి 15వ స్థానానికి చేరాడు. బ్యాటర్ల ర్యాంకుల్లో రోహిత్‌ శర్మ ఒక స్థానం పడిపోయి ఐదో ర్యాంకుకు పరిమితమయ్యాడు. గిల్‌ టాప్‌లో, విరాట్‌ మూడో ర్యాంకులో నిలిచారు.

ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 19 , 2026 | 04:14 AM