ఆంధ్ర ఓటమి
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:43 AM
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్రపై హిమాచల్‌ప్రదేశ్ 8 పరుగులతో నెగ్గింది....
మొహాలీ: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్రపై హిమాచల్‌ప్రదేశ్ 8 పరుగులతో నెగ్గింది. తొలుత హిమాచల్ 20 ఓవర్లలో 158/9 స్కోరు చేసింది. ఆయుష్ (36), వధేరా (35) రాణించారు. స్టీఫెన్ 3, సత్యనారాయణ రాజు, యశ్వంత్, శశికాంత్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో ఆంధ్ర 20 ఓవర్లలో 150/8 స్కోరుకే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం