Share News

పికిల్‌బాల్‌ క్వార్టర్స్‌లో భారత్‌

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:34 AM

ప్రతిష్టాత్మక పికిల్‌బాల్‌ ప్రపంచక్‌పలో భారత జట్టు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

పికిల్‌బాల్‌ క్వార్టర్స్‌లో భారత్‌

ముంబై: ప్రతిష్టాత్మక పికిల్‌బాల్‌ ప్రపంచక్‌పలో భారత జట్టు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. వియత్నాంలోని దా నాంగ్‌లో శుక్రవారం జరిగిన టీమ్‌ ఈవెంట్‌ ప్రీక్వార్టర్స్‌లో భారత్‌ 4-0తో చైనాను చిత్తుచేసింది. అంతకుముందు రౌండ్‌-16 పోరులో భారత్‌ 4-1తో ఫిలిప్పీన్స్‌పై గెలిచింది. క్వార్టర్స్‌లో అమెరికాతో భారత్‌ తలపడనుంది.

ఈ వార్తలను కూడా చదవండి

నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్

Updated Date - Sep 05 , 2026 | 01:34 AM