సెమీస్‌కు సింధు
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:51 AM
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నీలో పీవీ సింధు సెమీఫైనల్‌కు దూసుకుపోయింది.
పోరాడి ఓడిన అస్మిత
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నీలో పీవీ సింధు సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సింధు 21-13, 21-14తో చియు పిన్ చి యాన్ (తైవాన్)పై గెలిచింది. ఇక అస్మిత చాలిహా క్వార్టర్‌ఫైనల్లో నజోమి ఒకుహారా (జపాన్)పై అద్భుతంగా పోరాడింది. కానీ మూడు గేముల పోరులో ఆమెకు 10-21, 21-17, 16-21తో పరాజయం తప్పలేదు.
ఇవి కూడా చదవండి:
రూ.10 నోటు మార్చమన్నందుకు చెంపదెబ్బలు.. అవమానంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య
మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులు.. చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ