క్వార్టర్స్‌లో లక్ష్యసేన్
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:22 AM
భారత షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 24 ఏళ్ల లక్ష్యసేన్...
బర్మింగ్‌హామ్: భారత షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 24 ఏళ్ల లక్ష్యసేన్ 21-19, 21-23, 21-10తో షి యు క్వి (హాంకాంగ్)పై గెలిచి, క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా కాస్ట్రో జోడీ మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News