Share News

గాయత్రికి జోడీ, తన్వీకి నిరాశ

ABN , Publish Date - Oct 17 , 2026 | 02:48 AM

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ, సింగిల్స్‌ స్టార్‌ తన్వీ శర్మలకు డెన్మార్క్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది.

గాయత్రికి జోడీ, తన్వీకి నిరాశ
Gayatri Gopichand, Treesa Jolly

  • డెన్మార్క్‌ ఓపెన్‌లో పరాజయం

ఓడెన్స్‌: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ, సింగిల్స్‌ స్టార్‌ తన్వీ శర్మలకు డెన్మార్క్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గాయత్రి/ట్రీసా జంట 21-14, 17-21, 11-21తో తాన్‌ పియర్లీ/తినా మురళీధరన్‌ (మలేసియా) జోడీ చేతిలో, సింగిల్స్‌ క్వార్టర్స్‌లో తన్వీ 15-21, 13-21తో టాప్‌సీడ్‌ అన్‌ సే యంగ్‌ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.


ఇవీ చదవండి:

వర్చువల్‌ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్‌

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

Updated Date - Oct 17 , 2026 | 02:48 AM