Share News

ఆస్ట్రేలియా బోణీ

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:43 AM

అరంగేట్ర యువ పేసర్‌ మహ్లీ బియర్డ్‌మాన్‌ (6/24) తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

ఆస్ట్రేలియా బోణీ
Australia vs England

  • బియర్డ్‌మాన్‌కు ఆరు వికెట్లు

  • మొదటి వన్డేలో ఇంగ్లండ్‌ ఓటమి

పెర్త్‌: అరంగేట్ర యువ పేసర్‌ మహ్లీ బియర్డ్‌మాన్‌ (6/24) తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాంతో ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్లతో ఘన విజయం సాధించింది.


అలాగే మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో నిలిచింది. ముందుగా ఇంగ్లండ్‌ 33.4 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్‌ (29), బాంటన్‌ (25), జాక్స్‌ (25) మినహా అంతా విఫలమయ్యారు. జాన్సన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆసీస్‌ 23.3 ఓవర్లలో 132/3 స్కోరు చేసి సులువుగా గెలిచింది. మిచెల్‌ మార్ష్‌ (50) అర్ధసెంచరీ చేశాడు.


ఇవి కూడా చదవండి:

అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ

89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!

Updated Date - Nov 14 , 2026 | 01:44 AM