Share News

12 సెకెన్ల ఛాలెంజ్.. ఈ రెండు ఫొటోల మధ్యలో మూడు తేడాలను కనిపెట్టండి..

ABN , Publish Date - Apr 11 , 2026 | 08:50 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

12 సెకెన్ల ఛాలెంజ్.. ఈ రెండు ఫొటోల మధ్యలో మూడు తేడాలను కనిపెట్టండి..
Picture Puzzle

పజిల్స్ పరిష్కరించడం మన ఏకాగ్రత, గమనించే శక్తి, పరిశీలనా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. దాదాపు ఒకేలా కనిపించే రెండు ఫొటోల మధ్యలో తేడాలను గుర్తించడం ఆలోచనా శక్తిని పెంచుతుంది. ఇది మన మెదడుకు మంచి వ్యాయామం కూడా. మొదటి చూపులో రెండు చిత్రాలు పూర్తిగా ఒకేలా కనిపిస్తాయి. కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే వాటిలో దాగి ఉన్న సూక్ష్మమైన తేడాలు బయటపడతాయి.


పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక పిల్లి టేబుల్‌పై నిద్రపోతోంది. పక్క పక్కనే ఉన్న రెండు ఫొటోల్లోనూ అదే దృశ్యం కనబడుతోంది. చూడడానికి రెండు ఫొటోలూ ఒకేలా ఉన్నాయి. అయితే ఆ రెండు ఫొటోల మధ్య మూడు చిన్న చిన్న తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనిస్తేనే ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలను కనిపెట్టగలరు. 12 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ మూడు తేడాలేంటో మీకు తెలుస్తుంది.

puzzle2.jpg


ఇవి కూడా చదవండి..

నిమిషానికి రూ.5.8 కోట్లు.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఖర్చు ఎంతంటే..


పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 11 , 2026 | 08:50 AM