ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ హంగామా
ABN, Publish Date - Apr 07 , 2026 | 01:18 PM
హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నేతలు ఆందోళన చేశారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై నానా హంగామా సృష్టించారు.
1/5
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ రౌడీమూకలు రెచ్చిపోయాయి. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై నానా హంగామా చేశాయి.
2/5
మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులకు వైసీపీ మూకలు యత్నించాయి.
3/5
‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ నేతలు పెద్ద రాద్ధాంతం చేశారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర ప్లకార్డులు పట్టుకుని రచ్చ రచ్చ చేశారు.
4/5
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
5/5
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిపై వైసీపీ నాయకులు అసభ్య దూషణలు చేశారు. ‘మావిగన్’ ఊబి నుంచి బయటపడేందుకు వైసీపీ ఈ కుయుక్తులకు పాల్పడుతోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.
Updated at - Apr 07 , 2026 | 01:30 PM