విజయ్ దివాస్ వేళ.. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి

ABN, Publish Date - Jul 26 , 2026 | 04:46 PM

విజయ్ దివాస్‌ను పురస్కరించుకొని ఆదివారం (26-07-2026) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని కార్గిల్ అమరవీరులకు ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవ వందనం మధ్య లెఫ్టెనెంట్ జనరల్ నీరాజ్ వర్షణే.. స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచారు.

Updated at - Jul 26 , 2026 | 04:47 PM