బేగం బజార్‌లో హోలీ సంబరాలు..
ABN, Publish Date - Mar 02 , 2026 | 09:22 PM
హైదరాబాద్ బేగం బజార్‌లో హోలీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం హోలీ భరత్ ర్యాలీ.. హోలీ సంబరాలు మిన్నంటాయి. సోమవారం సాయంత్రం నుంచి పౌర్ణమి ఘడియలు రావడంతో.. బేగం బజారులో స్థానిక వాసులు హోలీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
1/4
హైదరాబాద్ బేగం బజార్‌లో హోలీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం హోలీ భరత్ ర్యాలీ.. హోలీ సంబరాలు మిన్నంటాయి.
2/4
సోమవారం సాయంత్రం నుంచి పౌర్ణమి ఘడియలు రావడంతో.. బేగం బజారులో స్థానిక వాసులు హోలీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
3/4
కొత్త బట్టలు ధరించి డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా వారు వేసిన డ్యాన్సులు అందరికి ఆకట్టుకున్నాయి.
4/4
బేగంబజారు వీధుల్లో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు.
Updated at - Mar 02 , 2026 | 09:22 PM