రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు

ABN, Publish Date - Aug 20 , 2026 | 08:57 PM

శ్రావణ మాసం రెండో శుక్రవారం రేపు. వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీంతో పూజాకు అవసరమైన సామాగ్రితోపాటు పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్లకు పోటెత్తారు.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 1/12

శ్రావణ మాసం రెండో శుక్రవారం రేపు. వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 2/12

దీంతో పూజకు అవసరమైన సామాగ్రితోపాటు పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్లకు పోటెత్తారు.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 3/12

దాంతో హైదరాబాద్ మహానగరంలోని మోండా, కొత్తపేట, జేఎన్టీయూ మార్కెట్లు మహిళలతో కిక్కిరిసిపోయాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 4/12

పూలు, పండ్లు విక్రయాలు ఊపందుకున్నాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 5/12

పూలు, పండ్ల రేట్లకు రెక్కలు వచ్చాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 6/12

చామంతి, గులాబీ, బంతి పూల ధరలు ఆకాశానంటుతున్నాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 7/12

అరటి ఆకులు, అరటి బోదెలకు డిమాండ్ భారీగా పెరిగింది.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 8/12

అలాగే కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 9/12

మార్కెట్లలో పూజా సామాగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 10/12

అమ్మవారి విగ్రహాల ధరలు కూడా భారీగా పెరిగాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 11/12

శ్రావణ శుక్రవారం కావడంతో ఆగస్టు 21వ తేదీ అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోనున్నాయి.

రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు 12/12

మామిడి ఆకులకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది.

Updated at - Aug 20 , 2026 | 09:45 PM