తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Jun 02 , 2026 | 01:15 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి.. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 1/10

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 2/10

జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 3/10

పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీఎం.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 4/10

తెలంగాణ ప్రజలందిరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 5/10

సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోంది: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 6/10

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 7/10

మాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వమని సీఎం రేవంత్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 8/10

తెలంగాణ విజన్-2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నాం: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 9/10

ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు సీఎం రేవంత్.. విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 10/10

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మహిళలు.

Updated at - Jun 02 , 2026 | 01:17 PM