పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు

ABN, Publish Date - May 13 , 2026 | 11:36 AM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026 - 27 విద్య సంవత్సరానికి ప్రవేశాల కోసం పాలిసెట్ పరీక్షను బుధవారం నిర్వహించారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 1/10

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026 - 27 విద్య సంవత్సరానికి ప్రవేశాల కోసం పాలిసెట్ పరీక్షను బుధవారం నిర్వహించారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 2/10

ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 3/10

ఈ ప్రవేశ పరీక్షకు 1,06,439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 4/10

ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 293 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 5/10

ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోని అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 6/10

గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 7/10

దీంతో ఈ పరీక్ష రాసే అభ్యర్థులంతా గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 8/10

మే మొదటి వారంలోనే హాల్‌టికెట్లను అధికారులు అందుబాటులో ఉంచారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 9/10

ఈ పరీక్ష నిర్వహించిన 12 రోజులకు ఫలితాలు వెల్లడిస్తామని పాలిసెట్ నిర్వాహకులు ప్రకటించారు.

పాలిసెట్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు 10/10

ఈ పాలిసెట్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated at - May 13 , 2026 | 02:16 PM