గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా
ABN, Publish Date - Mar 11 , 2026 | 07:52 PM
తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు.
1/5
తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు.
2/5
హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు.
3/5
ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
4/5
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ముంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
5/5
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులంతా కలిసి గవర్నర్‌తో ఫొటో దిగారు
Updated at - Mar 11 , 2026 | 07:53 PM