భానుడు భగ భగ.. ఎయిర్ కూలర్లకు పెరిగిన డిమాండ్..
ABN, Publish Date - Apr 15 , 2026 | 12:38 PM
వేసవి కాలం కావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తెల్లవారేసరికి ఆకాశంలో ప్రత్యక్షమై.. నిప్పులు చిమ్ముతున్నాడు. దీనికి తోడు గాలి స్తంభించిపోతుంది. దాంతో ఉక్కపోత కారణంగా.. ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. చల్లదనం కోసం ప్రజలంతా పరుగులు పడుతున్నారు.
1/5
వేసవి కాలం కావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తెల్లవారేసరికి ఆకాశంలో ప్రత్యక్షమై.. నిప్పులు చిమ్ముతున్నాడు.
2/5
దీనికి తోడు గాలి స్తంభించిపోతుంది. దాంతో ఉక్కపోత కారణంగా.. ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. చల్లదనం కోసం ప్రజలంతా పరుగులు పడుతున్నారు.
3/5
ఏసీల ధరలకు రెక్కలు రావడంతో.. మధ్య తరగతి మానవుడు ఎయిర్ కూలర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నాడు.
4/5
సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని మార్కెట్లో ఎయిర్ కూలర్లు కొనుగోలుకు ప్రజలు తరలి వస్తున్నారు.
5/5
అలాగే ఇంట్లో పాడైపోయిన ఎయిర్ కూలర్లను ఏసీ మెకానిక్‌ల వద్ద రిపేర్ చేయించుకుంటున్నారు.
Updated at - Apr 15 , 2026 | 12:38 PM