భానుడి భగభగలు.. అల్లాడుతున్న జీవులు
ABN, Publish Date - May 22 , 2026 | 11:25 AM
రోహిణికార్తె రాకుండానే భానుడు తన వేడితో విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎండల వేడికి మానవులే కాదు మూగ జీవులు కూడా అల్లాడిపోతున్నాయి.
1/8
రోహిణికార్తె రాకుండానే భానుడు తన వేడితో విశ్వరూపం చూపిస్తున్నాడు.
2/8
ఎండల వేడికి మానవులే కాదు మూగ జీవులు కూడా అల్లాడిపోతున్నాయి.
3/8
దాహంతో నీటి చుక్క కోసం పక్షులు అన్వేషిస్తున్నాయి.
4/8
ఏ చిన్న మడుగు కనిపించినా.. ఆ నీటిని తాగి దాహం తీర్చుకుంటున్నాయి.
5/8
ఎండ వేడి తాళలేక.. నీరు ఉన్న ప్రాంతాలకు పక్షులు చేరుకుంటున్నాయి.
6/8
ఆ నీటిలో చేరి పక్షులు జలకాలాడుతున్నాయి.
7/8
నీటి ఎద్దడి కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయి. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
8/8
ఎండ ప్రచండంతోపాటు వేడి గాలులు తాళ లేక చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా నీటిలో జలకాలాడుతున్నారు.
Updated at - May 22 , 2026 | 11:26 AM