సంక్రాంతి సెలవులు... ఊర్లకు వెళుతున్న నగర వాసులు
ABN, Publish Date - Jan 10 , 2026 | 05:27 PM
సొంత ఊర్లలో సంక్రాంతి పండగను జరుపుకునేందుకు హైదరాబాద్‌లో ఉండే ప్రజలు పల్లెలకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. బస్సు, రైళ్లలో సీట్ల కోసం ప్రయాణికులు కుస్తీ పడుతున్నారు.
1/6
సొంత ఊర్లలో సంక్రాంతి పండగను జరుపుకునేందుకు హైదరాబాద్‌లో ఉండే ప్రజలు పల్లెలకు పయనం అవుతున్నారు.
2/6
ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. బస్సు, రైళ్లలో సీట్ల కోసం జనం కుస్తీ పడుతున్నారు.
3/6
ఇక నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, అలానే ఎస్.ఆర్. నగర్, కూకట్ పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాలు రద్దీగా మారాయి.
4/6
ఇవాళ(శనివారం)ఊర్లకు వెళ్లేందుకు ఎల్బీ నగర్ బస్టాప్‌కు భారీగా ప్రయాణికులు చేరుకున్నారు.
5/6
యువతులు, మహిళలు బస్సు బస్సుల కోసం ఎదురు చూస్తోన్నారు. ఆర్టీసీ అధికారులు సైతం ప్రయాణికులకు సూచనలు ఇస్తున్నారు.
6/6
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Updated at - Jan 10 , 2026 | 05:27 PM