జోగులాంబ గద్వాల జిల్లాలో ముత్యాల ముగ్గుల పోటీలు.. విశేష స్పందన

ABN, Publish Date - Jan 05 , 2026 | 11:44 AM

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు నారీమణుల నుంచి విశేష స్పందన వస్తోంది. భారీగా మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని అందమైన, ఆకర్షణీయమైన రంగవల్లులు వేస్తున్నారు. మూడు ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు నగదు పురస్కారాలు అందజేయనున్నారు.

Updated at - Jan 05 , 2026 | 03:52 PM