రవీంద్రభారతిలో శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి.. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Nov 11 , 2026 | 10:36 AM

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో శ్యామప్రసాద్ ముఖర్జీ  జయంతి.. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి 1/5

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో శ్యామప్రసాద్ ముఖర్జీ  జయంతి.. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి 2/5

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప స్ఫూర్తిని ప్రతిబింబించేలా కళాకారులు పలు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.

రవీంద్రభారతిలో శ్యామప్రసాద్ ముఖర్జీ  జయంతి.. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి 3/5

డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ సినీనటుడు సుమన్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో శ్యామప్రసాద్ ముఖర్జీ  జయంతి.. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి 4/5

కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, కళారూపాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రదర్శనలు సాగాయి.

రవీంద్రభారతిలో శ్యామప్రసాద్ ముఖర్జీ  జయంతి.. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి 5/5

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

Updated at - Nov 11 , 2026 | 10:58 AM