సంక్రాంతి సంబురాల్లో కేసీఆర్ ఫ్యామిలీ

ABN, Publish Date - Jan 15 , 2026 | 07:48 PM

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో ఈ సంబురాలను సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు.

సంక్రాంతి సంబురాల్లో కేసీఆర్ ఫ్యామిలీ 1/4

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో ఈ సంబురాలను సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు.

సంక్రాంతి సంబురాల్లో కేసీఆర్ ఫ్యామిలీ 2/4

కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమతోపాటు మనవడు, మనవరాలు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. గొబ్బెమ్మలు, నవ ధాన్యాలు, చెరుకు గడెలతో అలంకరించిన సంక్రాంతి ముగ్గు ఆకర్షణీయంగా నిలిచింది.

సంక్రాంతి సంబురాల్లో కేసీఆర్ ఫ్యామిలీ 3/4

అంతకుముందు ఈ సంక్రాంతి సంబురాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కేటీఆర్.. తన సతీమణి శైలిమా, కుమారుడు, కుమార్తెతో కలిసి ఎర్రవెల్లికి వచ్చారు.

సంక్రాంతి సంబురాల్లో కేసీఆర్ ఫ్యామిలీ 4/4

ఈ సంబురాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

Updated at - Jan 15 , 2026 | 07:51 PM