పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి

ABN, Publish Date - Jan 12 , 2026 | 09:20 PM

నిత్యం జనం రద్దీతో కళకళలాడే హైదరాబాద్ మహానగరం సంక్రాంతి పండగ వేళ.. బోసిపోయింది. నగరంలోని ప్రజలంతా స్వస్థలాలకు తరలి వెళ్లారు. దాంతో నగర రహదారులకు జనం కళ తప్పి.. వెలవెల బోతున్నాయి.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 1/8

నిత్యం జనం రద్దీతో కళకళలాడే హైదరాబాద్ మహానగరం సంక్రాంతి పండగ వేళ.. బోసిపోయింది.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 2/8

నగరంలోని దాదాపు ప్రజలంతా స్వస్థలాలకు తరలి వెళ్లారు.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 3/8

దాంతో నగర రహదారులకు జనం కళ తప్పి.. వెలవెల బోతున్నాయి.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 4/8

నగరంలోని అన్ని ప్రాంతాలు నిత్యం రద్దీగానే ఉంటాయి.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 5/8

కానీ కూకట్‌పల్లి ప్రాంతం అనుక్షణం జనసంద్రాన్ని తలపిస్తోంది.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 6/8

అలాంటి కూకట్‌పల్లి హైసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 7/8

జనం లేక పోవడంతో రహదారులపై వాహనాలు తగ్గతాయి. ప్రయాణికులు లేకపోవడంతో ప్రజా రవాణా సైతం తగ్గిపోయింది.

పండగ వేళ.. కళ తప్పిన కూకట్‌పల్లి 8/8

పండగ వేడుకలు పూర్తయిన తర్వాత నగరానికి తిరిగి బాట పడితేనే.. కానీ మహానగరానికి కళ తిరిగి వస్తుందన్నది సుస్పష్టం.

Updated at - Jan 12 , 2026 | 10:10 PM