మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు

ABN, Publish Date - Mar 23 , 2026 | 07:20 AM

మార్చి మాసంలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీనికి తోడు గాలి కూడా లేకపోవడంతో వాతావరణం ఉక్కపోతగా మారింది. దాంతో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే? తలుచుకుంటేనే ఒక విధమైన ఆందోళన కలుగుతోంది.

మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు 1/4

మార్చి మాసంలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీనికి తోడు గాలి కూడా లేకపోవడంతో వాతావరణం ఉక్కపోతగా మారింది. దాంతో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే? తలుచుకుంటేనే ఒక విధమైన ఆందోళన కలుగుతోంది.

మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు 2/4

ఈ పరిస్థితిని హైదరాబాద్ నగర జీవి ముందే పసిగట్టాడు. ఈ ఎండ, వేడి, ఉక్కపోతల నుంచి కాపాడుకునేందుకు.. ఇంట్లో మూలన పడి ఉన్న పాత కూలర్‌ను మరమ్మతు చేయించేందుకు బయటకు తీశాడు.

మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు 3/4

ఈ కూలర్‌ను మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. మరికొందరు కొత్త ఎయిర్ కూలర్లు కొనుగోలు చేసేందుకు సమాయత్తమయ్యారు.

మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు 4/4

హైదరాబాద్‌ రాణిగంజ్‌లోని ఎయిర్ కూలర్ల మరమ్మతు, కొనుగోలుకు గిరాకీ బాగా పెరిగింది.

Updated at - Mar 23 , 2026 | 07:25 AM