రైతుల యూరియా కష్టాలు.. క్యూలైన్లలో ఎదురు చూపులు

ABN, Publish Date - Jan 27 , 2026 | 04:42 PM

యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. క్యూ లైన్లలో రైతులు తమ ఖాళీ సంచులను, ప్లాస్టిక్ కవర్లను పెట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి.

Updated at - Jan 27 , 2026 | 04:43 PM