హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు

ABN, Publish Date - Nov 07 , 2026 | 09:29 PM

హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ సందడి మొదలైంది. పండుగను ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు పెద్దఎత్తున పూలు, గుమ్మడి కాయలు, పటాకులను కొనుగోళ్లు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 1/14

హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ సందడి మొదలైంది.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 2/14

పండుగను ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు పెద్దఎత్తున పూలు, గుమ్మడి కాయలు, పటాకులను కొనుగోళ్లు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 3/14

కొత్తపేటలో దీపావళి సందర్భంగా పూలు, గుమ్మడికాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 4/14

మార్కెట్లలో పూల దుకాణాలు, కూరగాయల విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో సందడిగా కనిపించాయి.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 5/14

దీపావళి పూజల కోసం అవసరమైన పూలు, గుమ్మడికాయలు, ఇతర పూజా సామగ్రిని ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 6/14

దీపావళి పండుగ నేపథ్యంలో కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 7/14

మరోవైపు దిల్‌సుఖ్‌నగర్‌లో కూడా దీపావళి సందడి నెలకొంది.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 8/14

పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా చేసుకునేందుకు చిన్నారులు, యువత, పెద్దలు భారీగా పటాకులు కొనుగోలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 9/14

వివిధ రకాల టపాసులు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, ఇతర బాణసంచా సామగ్రిని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 10/14

ఆయా దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 11/14

వ్యాపారులు కూడా పండుగ కొనుగోళ్లతో మంచి వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 12/14

కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించి, ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 13/14

హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాలు దీపావళి కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి.

హైదరాబాద్‌లో దీపావళి సందడి.. పెద్దఎత్తున పటాకుల కొనుగోళ్లు 14/14

పండుగ వేళ ప్రజలు కొనుగోళ్లు చేసేటప్పుడు బాణసంచా విషయంలో జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని సూచిస్తున్నారు.

Updated at - Nov 07 , 2026 | 09:41 PM