రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఏకంగా రూ.39 లక్షలకు..
ABN, Publish Date - Sep 25 , 2026 | 01:27 PM
తెలంగాణ వ్యాప్తంగా ఎంతో పేరున్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంపాట ముగిసింది. సామ ప్రణీత్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ గణేశుడి లడ్డూను రూ.39 లక్షలకు సొంతం చేసుకున్నారు.
1/7
తెలంగాణ వ్యాప్తంగా ఎంతో పేరున్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంపాట ముగిసింది.
2/7
సామ ప్రణీత్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ గణేశుడి లడ్డూను రూ.39 లక్షలకు సొంతం చేసుకున్నారు.
3/7
గతేడాది లడ్డూ ధర రూ.35 లక్షలు పలుకగా.. ఈసారి అదనంగా రూ.4 లక్షలు పెరిగి రూ.39 లక్షలకు చేరింది.
4/7
అర్బన్ గ్రూప్‌నకు చెందిన ప్రణీత్ రెడ్డి తన ఇష్టదైవమైన లంబోదరుడి లడ్డూను దక్కించుకున్నారు.
5/7
ఈసారి 21 కిలోల బరువున్న బాలాపూర్ లడ్డూ కోసం 9 మంది దరఖాస్తు చేసుకున్నారు.
6/7
లడ్డూ వేలంపాట కోసం పోటీ పడిన వారిలో ఐదు కంపెనీలు ఉండటం విశేషం.
7/7
లడ్డూ కోసమే ఎన్‌ఆర్‌ఐలు బాలాపూర్‌కు తరలిరావడం వారి భక్తికి నిదర్శనంగా నిలిచింది.
Updated at - Sep 25 , 2026 | 01:27 PM