మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
ABN, Publish Date - Aug 20 , 2026 | 09:35 PM
తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం గురువారం (20-08-2026) జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
1/5
తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం గురువారం (20-08-2026) జరిగింది.
2/5
ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
3/5
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తమిళనాడు సీఎం విజయ్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు.
4/5
దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్ర - రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
5/5
ఈ సమావేశం నేపథ్యంలో మహాబలిపురంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే పలు మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Updated at - Aug 20 , 2026 | 09:44 PM