కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Nov 24 , 2026 | 05:08 PM

కార్తీక పౌర్ణమి నేపథ్యంలో మంగళవారం యాదగిరిగుట్టలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 1/8

కార్తీక పౌర్ణమి నేపథ్యంలో మంగళవారం యాదగిరిగుట్టలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులతో దేవాలయ ప్రాంగణం నిండిపోయింది.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 2/8

క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 3/8

ఉచిత దర్శనంతోపాటు అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి కొన్ని గంటల సమయం పడుతుండడంతో.. క్యూ లైన్లలోని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 4/8

స్వామి వారి సన్నిధిలో భక్తులు 365 వత్తులతో దీపారాధన చేశారు.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 5/8

ప్రసాదం, స్వామి వారి దర్శనం టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు సైతం భక్తులతో కిటకిటలాడాయి.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 6/8

వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించారు. అందుకోసం భక్తులు భారీగా తరలి వచ్చారు.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 7/8

స్వామి వారి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తున్న భక్తులు.

కార్తీక పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 8/8

స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తుల వాహనాలతో పార్కింగ్ ప్రాంతం నిండిపోయింది.

Updated at - Nov 24 , 2026 | 06:46 PM