యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన

ABN, Publish Date - Nov 19 , 2026 | 07:18 PM

కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి గురువారం కోటి పుష్పార్చన శాస్త్రోక్తంగా జరిగింది.

యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన 1/5

కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి గురువారం కోటి పుష్పార్చన శాస్త్రోక్తంగా జరిగింది.

యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన 2/5

స్వామివారికి కోటి నామాలు, కోటి పుష్పాలతో ఈ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన 3/5

కార్యనిర్వహణాధికారి, వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాముల సమక్షంలో శాస్త్రోక్తంగా కోటి పుష్పార్చన ఈ రోజు ఉదయం ప్రారంభమైంది.

యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన 4/5

కార్తీక మాస పవిత్రతతోపాటు స్వామివారి దివ్య వైభవాన్ని చాటిచెప్పే ఈ కోటి పుష్పార్చన కార్యక్రమం యాదగిరిగుట్ట క్షేత్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన 5/5

కార్తీకమాసోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా యాదాద్రికి తరలివచ్చారు.

Updated at - Nov 19 , 2026 | 07:32 PM