తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - May 08 , 2026 | 09:21 PM

తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర శుక్రవారం (08-05-2026) నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రోజు తోటి వేషంతో భక్తులు అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటున్నారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 1/11

తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర శుక్రవారం (08-05-2026) నాలుగో రోజు కొనసాగుతోంది.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 2/11

ఈ రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 3/11

అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 4/11

ఈ రోజు తోటి వేషంతో భక్తులు అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటున్నారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 5/11

ప్రత్యేక అలంకరణలో ఉన్న గంగమ్మ వారిని భక్తులు దర్శించుకున్నారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 6/11

మే 5వ తేదీన ప్రారంభమైన ఈ జాతర.. ఈ నెల 13వ తేదీతో ముగుస్తుంది.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 7/11

వేలాది మంది భక్తులు, ముఖ్యంగా రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తిరపతికి తరలివచ్చి.. ఈ జాతరలో పాల్గొన్నారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 8/11

ఈ జాతర సందర్భంగా తిరుపతికి భక్తులు వచ్చేందుకు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 9/11

ప్రతి రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలు, హోమాలు, నవరాత్రి పాటలు, ప్రత్యేక నాటక, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 10/11

అమ్మవారి సేవలో పాల్గొనేందుకు గ్రామాల నుంచి ప్రత్యేక వేషధారణలో భక్తులు వస్తున్నారు.

తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు 11/11

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Updated at - May 08 , 2026 | 09:21 PM