శివాలయానికి పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Feb 16 , 2026 | 07:38 AM
దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివ నామస్మరణతో మార్మోగిపోయాయి.
1/6
దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివ నామస్మరణతో మార్మోగిపోయాయి.
2/6
సికింద్రాబాద్ సింధీ కాలనీలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపాలతో శివలింగం ఆకారంలో వెలిగించారు.
3/6
పర్వదినం కావడంతో ఈ దేవాలయానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.
4/6
అలాగే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని శివాలయానికి సైతం భక్తులు పోటెత్తారు.
5/6
శివరాత్రి సందర్భంగా దేవాలయంలో కల్యాణం నిర్వహించారు.
6/6
ఈ కల్యాణాన్ని వీక్షించేందుకు ఆ పరిసర ప్రాంతంలోని ప్రజలు భారీగా శివాలయానికి తరలి వచ్చారు.
Updated at - Feb 16 , 2026 | 07:42 AM