నాలుగో రోజు.. కొనసాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు..

ABN, Publish Date - May 24 , 2026 | 09:26 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఈ పుష్కరాలు నాలుగో రోజుకు చేరాయి.

Updated at - May 24 , 2026 | 09:30 PM