ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN, Publish Date - Oct 11 , 2026 | 05:19 PM

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 1/8

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 2/8

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 3/8

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్నపనాభిషేకం అనంతరం అమ్మవారికి సంప్రదాయబద్ధంగా అలంకారణలు చేసి వేదమంత్రాలు, మంగళావాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 4/8

అమ్మవారిని దర్శించుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశా

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 5/8

అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 6/8

అమ్మవారు కొలువుదీరిన పల్లకీని మోస్తున్న ఉన్నతాధికారులు

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 7/8

అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 8/8

భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు పండగ వాతావరణం నెలకొంది.

Updated at - Oct 11 , 2026 | 05:30 PM