హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి..

ABN, Publish Date - Sep 14 , 2026 | 03:26 PM

వినాయకచవితి పండగ వేళ.. సికింద్రాబాద్‌లో ప్రసిద్ధి గాంచిన గణేష్ దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పండ్లు, పత్రి, కొబ్బరికాయలు, దేవుడి విగ్రహాల కోసం భక్తులు మార్కెట్లకు వెల్లువెత్తారు.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 1/11

వినాయకచవితి పండగ వేళ.. సికింద్రాబాద్‌లో ప్రసిద్ధి గాంచిన గణేష్ దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 2/11

సోమవారం తెల్లవారుజాము నుంచి ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తారు.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 3/11

పండ్లు, పత్రి, కొబ్బరికాయలు, దేవుడి విగ్రహాల కోసం భక్తులు మార్కెట్లకు వెల్లువెత్తారు.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 4/11

దీంతో మార్కెట్లు భక్తులతో కిటకిటలాడాయి.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 5/11

పత్రి, కొబ్బరికాయలు, దేవుడి ప్రతిమల ధరలు ఆకాశాన్నంటాయి.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 6/11

లంబోదరునికి ప్రీతిపాత్రమైన లడ్డుని కిస్మిస్ బాదంతో తయారు చేశారు.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 7/11

వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను రూపొందించారు.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 8/11

దేవుడి పూజకు వినియోగించే పత్రికి ఈ రోజు బాగా డిమాండ్ ఏర్పడింది.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 9/11

భారీ వినాయకుడి విగ్రహల విక్రయాలు జోరందుకున్నాయి.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 10/11

మట్టి విగ్రహాలతోపాటు ప్లాస్టరాఫ్ ప్యారెస్ విగ్రహాలను కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తికనబరిచారు.

హైదరాబాద్‌లో వినాయకచవితి సందడి.. 11/11

వినాయకుడి విగ్రహాలు కొనుగోలు చేసి.. వాటితో సెల్ఫీలు తీసుకున్న పిన్నలు పెద్దలు

Updated at - Sep 14 , 2026 | 03:40 PM