తిరుపతిలో భానుడి భగభగలు

ABN, Publish Date - Mar 06 , 2026 | 07:19 PM

శివరాత్రి పర్వదినం వెళ్లిన తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. చలి తగ్గింది. వేడి పెరిగింది. ఎండ తీవ్రత మరింత పెరిగింది. తెల్లవారేసరికి సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తున్నాడు.

తిరుపతిలో భానుడి భగభగలు  1/12

శివరాత్రి పర్వదినం వెళ్లిన తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. చలి తగ్గింది. వేడి పెరిగింది. ఎండ తీవ్రత మరింత పెరిగింది. తెల్లవారేసరికి సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తున్నాడు.

తిరుపతిలో భానుడి భగభగలు  2/12

ఉదయం 7.00 గంటలకే సూర్యుడి భగభగ ప్రారంభమవుతుంది. ఉదయం 11.00 గంటల నుంచి ఎండ తీవ్రమవుతుందని. సాయంత్రం 5.00 గంటల వరకు ఆ వేడి తీవ్రత తగ్గడం లేదు.

తిరుపతిలో భానుడి భగభగలు  3/12

మార్చి ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే.. ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది.

తిరుపతిలో భానుడి భగభగలు  4/12

మధ్యాహ్నం 12.00 గంటల వేళ.. తిరుపతి నగరంలోని రహదారులుపై ట్రాఫిక్ దాదాపుగా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. పూర్తిగా నిర్మానుష్యంగా మారుతోంది.

తిరుపతిలో భానుడి భగభగలు  5/12

పని మీద బయటకు వచ్చిన వాహనదారులు గొడుగులతోపాటు వాటర్ బాటిల్లతో బయటకు వస్తున్నారు.

తిరుపతిలో భానుడి భగభగలు  6/12

ఈ వేడి తీవ్రతకు కొబ్బరిబొండాలు, పుచ్చకాయలకు భారీగా డిమాండ్ పెరిగింది.

తిరుపతిలో భానుడి భగభగలు  7/12

తిరుమల, తిరుపతి పరిసరాలు పూర్తిగా అటవీ ప్రాంతమన్న సంగతి అందరికి తెలిసిందే.

తిరుపతిలో భానుడి భగభగలు  8/12

కానీ ఎండ వేడిని మాత్రం ఆవి నియంత్రించ లేక పోతున్నాయి.

తిరుపతిలో భానుడి భగభగలు  9/12

గోవిందరాజుల స్వామి వారి ఆలయం వద్ద కూడా మధ్యాహ్నం వేళ దాదాపుగా తగ్గిపోయారు.

తిరుపతిలో భానుడి భగభగలు  10/12

ఇక అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ప్రజలకు వైద్యులు సైతం సూచిస్తున్నారు.

తిరుపతిలో భానుడి భగభగలు  11/12

వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వారు స్పష్టం చేస్తున్నారు.

తిరుపతిలో భానుడి భగభగలు  12/12

అత్యవసరమైతే బయటకు వచ్చిన.. తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు వైద్యులు స్పష్టం చేస్తు్న్నారు.

Updated at - Mar 06 , 2026 | 07:22 PM