ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్

ABN, Publish Date - Oct 13 , 2026 | 06:24 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం (13-10-2026) ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ 1/5

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం (13-10-2026) ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ 2/5

చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తమిళనాడు సీఎంకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన నేరుగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ 3/5

సీఎం విజయ్‌కు ఆలయ పూజారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ 4/5

శరన్నవరాత్రుల నేపథ్యంలో ఈ రోజు అన్నపూర్ణదేవి అవతారంలో దుర్గమ్మను దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ 5/5

ఆలయ పూజారులు, వేద పండితులు ఈ సందర్భంగా సీఎం విజయ్‌కు వేదాశీర్వచనం అందించారు. తీర్థ ప్రసాదాలతోపాటు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని సీఎం విజయ్‌కు ఆలయ అధికారులు అందజేశారు.

Updated at - Oct 13 , 2026 | 06:27 PM