రష్యాలో బిజీ బిజీగా మంత్రి లోకేశ్

ABN, Publish Date - Jun 04 , 2026 | 08:51 PM

అస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో మాస్కో రవాణా మంత్రి వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ (Maksim Liksutov)తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.

రష్యాలో బిజీ బిజీగా మంత్రి లోకేశ్ 1/6

అస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది.

రష్యాలో బిజీ బిజీగా మంత్రి లోకేశ్ 2/6

రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో మాస్కో రవాణా మంత్రి వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ (Maksim Liksutov)తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.

రష్యాలో బిజీ బిజీగా మంత్రి లోకేశ్ 3/6

భారత్‌లోని మెట్రోపాలిటన్ నగరాల్లో మాస్కో తరహా AI - ఆధారిత ట్రాన్సిట్ ట్రాకింగ్, స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేసేందుకు సహకారం అందించాలని కోరారు.

రష్యాలో బిజీ బిజీగా మంత్రి లోకేశ్ 4/6

మాస్కోలో అధిక సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాలు, స్మార్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రవేశపెట్టేందుకు తమతో భాగస్వామ్యం కావాలని కోరారు.

రష్యాలో బిజీ బిజీగా మంత్రి లోకేశ్ 5/6

విశాఖపట్నం ఫిన్‌టెక్ వ్యాలీలోని మునిసిపల్ ట్రాన్సిట్ లైన్‌ల కోసం సురక్షితమైన ఫేషియల్ - రికగ్నిషన్ టికెటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

రష్యాలో బిజీ బిజీగా మంత్రి లోకేశ్ 6/6

భారత్‌లోని ప్రధాన మెట్రో కారిడార్లలో ప్రయాణికుల రైలు విస్తరణలను ఆప్టిమైజ్ చేయడానికి మాస్కో మెట్రో ఇంజనీరింగ్ నిపుణులను నియమించి, సాంకేతిక సహాకారాన్ని అందించాలని రష్యా మంత్రిని నారా లోకేశ్ కోరారు.

Updated at - Jun 04 , 2026 | 09:00 PM